Glottis IPO : గ్యాప్ డౌన్ లిస్టింగ్‌తో షేర్ హోల్డర్లకు భారీ నష్టాలు మిగిల్చిన గ్లాటిస్ ఐపీఓ! October 7, 2025 by admin Glottis IPO listing: గ్లాటిస్ ఐపీఓ షేర్ హోల్డర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది! 35శాతం డిస్కౌంట్‌తో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి, భారీ నష్టాలు తీసుకొచ్చింది.