వన్‌ప్లస్ యూజర్స్‌కి బిగ్ అప్డేట్- Oxygen OS 16 లాంచ్ త్వరలోనే.. ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి మాత్రమే! October 7, 2025 by admin ఆక్సిజన్ఓఎస్ 16ని త్వరలో ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టు వన్‌ప్లస్ సంస్థ ప్రకటించింది. ఏఐ ఫీచర్స్ హైలైట్‌గా నిలిచే ఈ ఆక్సిజన్ఓఎస్ 16 అప్డేట్ని అందుకునే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..