మహీంద్రా బొలెరో ఫేస్‌లిఫ్ట్ (2025 ఎడిషన్) రూ. 7.99 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. ధర తగ్గడంతో పాటు, సౌకర్యం, ఫీచర్లలో ప్రధాన మార్పులు చేశారు. కొత్తగా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, మెరుగైన సస్పెన్షన్, ‘స్టీల్త్ బ్లాక్’ రంగు, B8 టాప్-ఎండ్ వేరియంట్ ఇందులో ఉన్నాయి.