భారత నౌకదళంలోకి మరో యుద్ధనౌక ఆండ్రోత్.. ఇందులో అనేక ప్రత్యేకతలు! October 6, 2025 by admin భారత నౌకదళంలోకి మరో యాంటి సబ్ మెరైన్ వార్‌ఫైర్ ఐఎన్ఎస్ ఆండ్రోత్ చేరింది. కలకత్తాకు చెందిన ఈ నౌక.. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది.