బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్‌కి రూ.5కోట్లు విలువ చేసే ఆస్తులు, వాటి నుంచి నెలకు రూ. 2లక్షల వరకు అద్దెలు వస్తున్నాయంటే మీరు నమ్మగలారా? అంతేకాదు అతను ఏఐ స్టార్టప్‌లో ఇన్వెస్టర్ కూడా! అంటే విశ్వసిస్తారా? ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.