Rain alert : చెన్నై నుంచి దిల్లీ వరకు.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు October 5, 2025 by admin దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నుంచి దిల్లీ వరకు వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు ఐఎండీ వర్ష సూచనలను జారీ చేసింది. పూర్తి వివరాలు..