iPhone 18 : 2026లో ఐఫోన్ 18 లాంచ్ లేనట్టే..? ఆనవాయితీకి బ్రేక్? October 5, 2025 by admin ఐఫోన్ 18 విడుదల ఆలస్యం అవుతుందా? బేస్ మోడల్ 2027లో లాంచ్ అవుతుందా? యాపిల్ దృష్టి అంతా ప్రో, ఫోల్డెబుల్ మోడల్స్‌పైనే ఉందా? అంటే అవును! అనే సమాధానం వినిపిస్తోంది.