ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : ఈనెల 6 వరకు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు – 10వ తేదీన సీట్ల కేటాయింపు October 4, 2025 by admin ఏపీలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షను అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 6వ తేదీ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. అక్టోబర్ 10వ తేదీన సీట్లను కేటాయిస్తారు.