దూరవిద్యలో సైకాలజీ రద్దు! యూజీసీ నిర్ణయానికి అసలు కారణం ఏంటి? October 4, 2025 by admin దూరవిద్యలో సైకాలజీ డిగ్రీలను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించి యూజీసీ షాక్ ఇచ్చింది. ఈ కారణంగా 1.3లక్షల మంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి! యూజీసీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి?