ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ – పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పట్నుంచంటే..? October 3, 2025 by admin ఏపీ ఇంటర్ పరీక్షలపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి.