భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం – నలుగురు మృతి, అందుబాటులోకి టోల్ ఫ్రీ నెంబర్లు October 3, 2025 by admin భారీ వర్షాలు, వరదల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు అధికారులు ఆదేశించారు.