చెక్కులకు కొన్ని గంటల్లోనే క్లియరెన్స్! రేపటి నుంచే ఆర్బీఐ కొత్త రూల్ అమలు.. October 3, 2025 by admin మీ సమర్పించే చెక్కులను ఇక మీద బ్యాంకులు అదే రోజు క్లియర్ చేయనున్నాయి! ఈ మేరకు ఆర్బీఐ కొత్త రూల్ రేపు, అక్టోబర్ 4న అమల్లోకి రానుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..