ఏపీ డీఎస్సీ 2025 : ఇవాళ్టి నుంచి కొత్త టీచర్లకు శిక్షణ – పోస్టింగ్ కోసం వెబ్ ఆప్షన్లు ఎప్పుడంటే..? October 3, 2025 by admin మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు ఇవాళ్టి నుంచి శిక్షణ మొదలవుతుంది. శిక్షణ సమయంలో తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.