తీరం దాటిన తీవ్రవాయుగుండం – ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్, వంశధార నదికి వరద ఉద్ధృతి..! October 3, 2025 by admin తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఒడిశా గోపాల్ పూర్ సమీపంలో తీరం దాటగా… ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడుతోంది. ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.