NEET PG Counselling 2025 ఎప్పుడు? సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది? టాప్ కాలేజీలు ఏంటి? October 3, 2025 by admin నీట్ పీజీ కౌన్సెలింగ్ 2025 త్వరలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు విధానం, దేశంలో టాప్ వైద్య- డెంటల్ కాలేజీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..