110 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవి- ధర రూ. 1.5లక్షల కన్నా తక్కువ! October 3, 2025 by admin కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! 110 కి.మీ కన్నా అధిక రేంజ్‌తో రూ. 1.5లక్షలలోపు ధరతో లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..