ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ గడువు ఈనెల 3వ తేదీతో పూర్తవుతుంది. ఈనెల 10వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. https://edcet-sche.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.