విజయవంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు – రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం, ఈసారి ఎన్ని కోట్లంటే…? October 2, 2025 by admin తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించారు. ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. కానుకల ద్వారా రూ. 25.12 కోట్ల హుండీ ఆదాయం లభించిందని పేర్కొన్నారు.