రెయిన్ అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో వర్షాలు! October 2, 2025 by admin పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.