వన్ అండ్ ఓన్లీ ఎలాన్ మస్క్.. 500 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగిన మెుదటి వ్యక్తిగా రికార్డు! October 2, 2025 by admin ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించారు. 500 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్న ప్రపంచంలో మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఎలాన్ మస్క్ సంపద బుధవారం, అక్టోబర్ 1, 2025న 500 బిలియన్ డాలర్లు మార్కును తాకింది.