పండుగల కోసం ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్‌లలో మీరు వెళ్తున్నారో లెదో చూసుకోండి! October 2, 2025 by admin దసరా పండుగకు ఊర్లకు వెళ్లినవారి కోసం రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వైజాగ్ టూ చర్లపల్లికి ప్రత్యేక రైలు సేవలను ప్రకటించింది.