మేషం- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.
వృషభం- నూతన వ్యాపారాలు లాభాలలో వుంటాయి. విందు , వినోదాల లో చురుకుగా పాల్గొంటారు. సన్నిహితులతో బంధువులతో ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు.
మిథునం- ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్వల్ప ధన లాభం.
కర్కాటకం – యత్నకార్యసిద్ధి పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. బంధువులతో కలిసి ఆనందకరమైన సమయం గదపగలుగుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
సింహం – క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అవసరాలకు సరిపడా ధనం చేతిలో ఉంటుంది. నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కన్య- కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. విందు వినోదాలలో ఉత్సాహంగా పాల్గొంటారు మానసిక సంతృప్తి కలుగుతుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.
తుల- ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుని మానసిక ఆనందం పొందుతారు.
వృశ్చికం- అన్నివేళలా ఆనందంగా గడపగలుగుతారు. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు, ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు.
ధనస్సు- క్రయవిక్రయాలలో లాభాలు అందుకొంటారు. మిత్రులను, సన్నిహితులను కలిసి కలిసి ఆనందంగా ఉంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.
మకరం- దూరపు బంధువులను, సన్నిహితులను కలిసి ఆనందంగా కరమైన సమయాన్ని గడపగలుగుతారు. మానసిక సంతృప్తి కలుగుతుంది . సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం.
కుంభం- ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. పాతమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.
మీనం- దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉత్సాహభరితమైన వాతావరణ ఏర్పడుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు.