ఈఎంఐలు చెల్లించకపోతే మీ మొబైల్‌ను బ్యాంకులు లాక్ చేస్తాయా? ఆర్‌బీఐ గవర్నర్ ఏమన్నారంటే October 1, 2025 by admin రుణ గ్రహీతలు ఈఎంఐలు (EMIs) చెల్లించనప్పుడు, వారికి ఫైనాన్స్ చేసిన మొబైల్ ఫోన్‌లను రిమోట్‌గా లాక్ (Remote Lock) చేసే అధికారాన్ని బ్యాంకులకు, ఎన్‌బీఎఫ్‌సీలకు (NBFCs) ఇవ్వాలనే ప్రతిపాదన ప్రస్తుతం ఆర్‌బీఐ పరిశీలనలో ఉంది. దీ