అక్టోబర్ 1, 2025 నుండి దేశంలో కీలక ఆర్థిక, బ్యాంకింగ్, రైల్వే, పోస్టల్ నిబంధనలు మారనున్నాయి. RBI నిర్ణయాల ప్రకారం, ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల సర్దుబాటును వేగవంతం చేసే అవకాశం బ్యాంక్‌లకు వచ్చింది. ఇది రుణగ్రహీతలకు త్వరగా ప్రయోజనం చేకూరుస్తుంది. పసిడి రుణాలకు సంబంధించి నిబంధనలు సడలించారు.