థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రమాదం – 9 మంది కార్మికులు మృతి….! October 1, 2025 by admin చెన్నైలోని ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి 9 మంది కార్మికులు మృతి చెందారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.