గర్భం దాల్చడంతో మొదలైన గొడవ.. బాయ్‌ఫ్రెండ్ గొంతుకోసి హత్య చేసిన 16ఏళ్ల బాలిక! September 30, 2025 by admin ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ 16ఏళ్ల బాలిక గర్భం దాల్చింది. బాయ్‌ఫ్రెండ్‌కి ఈ విషయం చెప్పగా అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేశాడు. అది ఆమెకు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరికి, ఆ బాలిక ఆ వ్యక్తిని గొంతు కోసి చంపేసింది!