200ఎంపీ కెమెరా సెటప్‌తో రెండు కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు.. September 30, 2025 by admin వివో ఎక్స్300 ప్రో వర్సెస్ ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో.. త్వరలో లాంచ్ అయ్యే ఈ రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఇప్పటి వరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..