ఉరకలేస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక! September 30, 2025 by admin గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి ఉగ్రరూపంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు కృష్ణా నదిలోకి వరదతో శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.