ఈ ChatGPT prompts తో ఏదైనా భాషను 30 రోజుల్లో నేర్చుకోండి.. September 29, 2025 by admin చాట్‌జీపీటీని ఉపయోగించి మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ చాట్‌జీపీటీ ప్రాంప్ట్‌లతో మీరు 30 రోజుల్లో ఏదైనా భాషను సులభంగా నేర్చుకోవచ్చు.