Ind vs Pak Asia cup final : ‘క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్’- టీమిండియాకు మోదీ అభినందనలు.. September 29, 2025 by admin Ind vs Pak Asia cup final : ‘క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్’ జరిగిందంటూ, అందులోనూ భారత్‌దే విజయం అని ప్రధానంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ మేరకు టీమిండియాను అభినందించారు.