కన్నుల పండుగగా గరుడ వాహన సేవ.. గోవింద నామస్మరణతో మారుమోగిన తిరుగిరులు! September 28, 2025 by admin తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు గరుడ వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది.