Moto G96.. ఈ ఫ్లిప్కార్ట్ సేల్లో కచ్చితంగా కొనాల్సిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ ఇది! September 28, 2025 by admin బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయిత ఇది మీకోసమే! మోటో జీ96 5జీ ఫీచర్స్, ఫ్లిప్కార్ట్ సేల్లో దాని ధరలు వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..