Vijay Rally Stampede : కరూర్ సభ తొక్కిసలాటకు కారణం విజయ్? పోలీసులు ఏం చెప్పారంటే.. September 28, 2025 by admin తమిళనాడు కరూర్‌లో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనలో 39మంది మరణించారు. అయితే, ఈ ఘటన చుట్టూ పరిస్థితులను రాష్ట్ర డీజీపీ తాజాగా వివరించారు. సభకు విజయ్ 7 గంటలు ఆలస్యంగా వచ్చారని తెలిపారు.