మారుతీ సుజుకీ మార్కెట్లోకి విక్టోరిస్‌ను విడుదల చేయడం సాధారణ ఎస్‌యూవీ చేర్పు కాదు, ఇది ఆధిపత్య ప్రకటన! ఇప్పటికే ప్రీమియం స్థానంలో ఉన్న గ్రాండ్ విటారా ఉండగా, దానితో సమానమైన ప్లాట్‌ఫారమ్‌పై వచ్చిన విక్టోరిస్ ఎలాంటి మార్పు తీసుకురానుంది? ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..