7500ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- ఐఫోన్ 17కి పోటీగా షావోమీ 17 సిరీస్.. September 28, 2025 by admin 7500ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా, పవర్ఫుల్ ప్రాసెసర్‌తో షావోమీ 17 సిరీస్ చైనాలో లాంచ్ అయ్యింది. ఇది ఐఫోన్ 17కి గట్టిపోటీని ఇవ్వనుంది. ఈ సిరీస్‌లోని గ్యాడ్జెట్స్‌కి చెందిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..