బీసీ సంక్షేమశాఖ నుంచి గుడ్ న్యూస్ – త్వరలోనే ఉచిత ‘సివిల్స్’ కోచింగ్…! September 27, 2025 by admin రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రారంభిస్తామని ఆ శాఖ మంత్రి సవిత తెలిపారు. వంద మంది బీసీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తామని వివరించారు.