Google : గూగుల్‌కి 27ఏళ్లు! చిన్న ఆలోచన నుంచి కోట్లాది మంది రోజు వాడే సెర్చ్ ఇంజిన్ వరకు.. September 27, 2025 by admin గూగుల్ నేడు 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది! ఈ నేపథ్యంలో అసలు గూగుల్ అంటే ఏంటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..