7000ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్- OnePlus 15 లాంచ్ ఎప్పుడంటే.. September 27, 2025 by admin వన్‌ప్లస్ 15 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రెడీ అవుతోంది! ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం సెగ్మెంట్లో అడుగుపెట్టనుంది. ఈ మొబైల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..