ఈ 10 Instant loan apps కి ఆర్బీఐ అనుమతి ఉంది.. September 27, 2025 by admin పర్సనల్ లోన్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారా? అయితే ఏ యాప్ పడితే ఆ యాప్లో లోన్ తీసుకోవడం మంచిది కాదు! ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఆమోదించిన ఇన్స్టెంట్ లోన్ యాప్ల పేర్లను ఇక్కడ తెలుసుకోండి..