22 ఏళ్ల తర్వాత కొత్త లోగోతో సుజుకి.. లోగోలో ఏయే మార్పులు వచ్చాయంటే..? September 24, 2025 by admin సుజుకి మోటార్ కార్పొరేషన్ 22 ఏళ్ల తర్వాత తన లోగోను మార్చింది. ‘బై యువర్ సైడ్’ అనే కొత్త కార్పొరేట్ నినాదానికి అనుగుణంగా, ఆధునిక డిజైన్‌తో కూడిన లోగోను ఆవిష్కరించింది.