ఏపీ పీజీసెట్ సీట్ల కేటాయింపు – రిపోర్టింగ్ తేదీ ఇదే…! త్వరలోనే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్..! September 24, 2025 by admin పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీపీజీసెట్ సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 27 వరకు కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి. https://pgcet-sche.aptonline.in వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని తీసుకోవాలి.