ఏపీపీఎస్సీ నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు – ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం September 24, 2025 by admin ఏపీపీఎస్సీ నుంచి ఇటీవలే పలు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయ్యాయి. అయితే వీటికి సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు… https://psc.ap.gov.in/ వెబ్ సైట్ లో వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు.