ఫ్లిప్కార్ట్ వర్సెస్ అమెజాన్- ఏ సేల్లో iPhone 16 పై ఆఫర్స్ ఎక్కువ? September 23, 2025 by admin బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్ అయ్యాయి. ఈ రెండింటిలోనూ ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మరి ఈ రెండింటిలో ఏ ఆఫర్ బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..