జీఎస్టీ సంస్కరణలతో దేశాభివృద్ధి.., మేడ్ ఇన్ ఇండియా వస్తువులను కొనుగోలు చేయాలి : ప్రధాని మోదీ September 21, 2025 by admin వన్ నేషన్-వన్ టాక్స్ కల నెరవేరిందని ప్రధాని మోదీ అన్నారు. సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ అని, కాలం మారినప్పుడు, దేశ అవసరాలు మారినప్పుడు, తరువాతి తరం సంస్కరణలు కూడా అవసరమని స్పష్టం చేశారు.