హైదరాబాద్: నాంపల్లి సిబిఐ కోర్టుకు బాంబు బెదిరించారు. పోలీసులు కోర్టు నుంచి అందరిని బయటికి పంపించి బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేయిస్తున్నారు. కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు రావడంతో ఆవరణంలో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.