హైదరాబాద్: చాంద్రాయణగుట్ట పరిధి జిఎం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పదకొండేళ్ల బాలుడిని కర్కశంగా రోడ్డుపైనే నేలకేసి తీవ్రంగా కొట్టాడు. గాయపడిన బాలుడుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన అనంతరం సవతి తండ్రి షేక్ ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు చాంద్రాయణ గుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.