తెలంగాణ వ్యాప్తంగా ఉ.9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్ జరుగుతుంది. తొలివిడత గ్రామపంచాయితీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 3,834 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నమోదైయింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు జరుగుతాయి. తొలివిడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.