ఫ్లోరిడా: సాధారణంగా రోడ్డు ప్రమాదాలంటే రోడ్డుపై ప్రమాణించే వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొనడం జరుగుతుంది. కానీ, గాల్లో ఎగిరే విమానం.. నేలపై నడిచే కారును ఢీకొనడం ఎప్పుడైనా చూశారా.? రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయ రహదారిపై ఓ చిన్న విమాణం చేస్తున్న కారుపై ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ప్రయాణిస్తున్న కారును ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది.