విశాఖపట్నం: భారత్ -సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. వాషింగ్టన్ సుందర్ కు బదులుగా టీమ్ లోని తిలక్ వర్మను తీసుకున్నారు. 20 మ్యాచ్ లు తరువాత టీమిండియా టాస్ గెలిచింది.
భారత జట్టు: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్ (కీపర్/కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ
సౌతాఫ్రికా జట్టు: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్