రెండేళ్లలో అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం గ్యారం టీ ఇచ్చింది. రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి న రోజు నుంచే రైతులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలబడే గ్యారంటీలను అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజల సమక్షంలోనే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే కొత్త ఒరవడి అమలు చేశారు. రెండేళ్లలో కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించారు.